Prefix - Suffix


PREFIX - SUFFIX


@ 15 రోజులకు మించిన సెలవులను వెకేషన్ అంతకు తక్కువగా ఉన్న సెలవులను షార్ట్ టర్మ్ సెలవులు అంటారు. వెకేషన్ కాలంలో పాఠశాల మూసివేసే రోజుకాని, తెరిచే రోజు కాని హాజరైనా సరిపోతుంది. కాని షార్ట్ టర్మ్ సెలవులు ప్రకటించే దసరా, సంక్రాంతి సెలవులకు మాత్రం పాఠశాల మూసివేసే రోజు తెరిచే రోజు 2 రోజులు తప్పక హాజరు కావాలి (Rc. No.10324/E42/69, Dt7.11.1969) దసరా, సంక్రాంతి సెలవులు 10 రోజులలోపు గాని  ఇచ్చినప్పుడు మాత్రమే మూసివేసే రోజు, కానీ తెరిచే రోజుకాని సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.

@ వేసవి సెలవులకు ముందు పాఠశాల మూసివేసే రోజుకాని, సెలవుల అనంతరం తెరిచే రోజుకాని జరుకానప్పుడు
సాధారణ సెలవు కాకుండా సంపాదిత/ అర్థవేతన సెలవు మాత్రమే నుంజూరు చేయాలి.
Download :