Organization Leaves



గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల సెలవులు
(Organization Leaves) 

# ప్రభుత్వ గుర్తింపు కలిగిన సివిల్ సర్వీసెస్ జొయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు
చెందిన జిల్లా ప్రదాన బాద్యులకు సంఘ కార్యకలాపములకు హాజరు నిమిత్తం 21 రోజుల స్పెషల్ casual leave  మంజూరు చేయబడతాయి
(G.O.Ms. No. 470, GAD, dt: 16-9-1994)
(G.O.Ms. No. 1036, GAD, dt: 29-11-1995)