*డిపార్టమెంటల్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం*
♦ప్రభుత్వోద్యోగులు తమ పదవీ కాలంలో పదోన్నతికి అర్హత సాధించేందుకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు రాసేందుకు సదవకాశం లభించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ 03/2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్ కోడ్‌లతో పరీక్షలు నిర్వహిస్తారు. Dt.24.04.2023 తేదీలోపు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
@ Online Apply :
DOWNLOAD :
* Webnote
*♦ఎవరు రాయాలి*
అప్రయత్న పదోన్నతి పథకం (ఏఏఎస్)లో భాగంగా ఎస్‌జీటీ లేదా ఎస్‌జీటీ సమాన క్యాడర్‌లో ఉన్న వారు, 12 ఏళ్ల స్కేలు పొందేందుకు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కానీ "24 ఏళ్ల స్కేల్" పొందడానికి జీవోటి, ఈవోటి పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి.

"స్కూల్ అసిస్టెంట్" తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులు "12 ఏళ్ల" స్కేల్ పొందేందుకు డిగ్రీ, బీఈడీ విద్యార్హతలతో పాటు జీవో (గెజిటెడ్ ఆఫీసర్), ఈవో (కార్యనిర్వహణాధికారి) టెస్ట్ రెండింటిలోనూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ‘స్కూల్ అసిస్టెంట్లు "గెజిటెడ్ హెచ్‌ఎంలుగా" పదోన్నతి పొందేందుకు జీఓ, ఈఓ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ‘సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోని వారు 45 ఏళ్ల వయసు దాటితే పదోన్నతి పొందేందుకు ఎలాంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
ఉత్తీర్ణత మార్కులు ఇలా
డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి. అయితే జీవో టెస్ట్‌లో రెండు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి.
*♦సిలబస్*
జీవోటి(కోడ్ 88) పేపర్ l:
ఇన్‌స్పెక‌్షన్స్ కోడ్స్ ది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్స్, ఎలిమెంటరీ స్కూల్ రూల్స్, పీఎఫ్ రూల్స్ ఫర్ నాన్ పెన్షనబుల్ సర్వీసులతో పాటు వర్తమాన అంశాలు ప్రిపేర్ అవ్వాలి.
*జీవోటి(కోడ్ 97) పేపర్ ll*
టియస్ పాఠశాల విద్య, సర్వీస్ నిబంధనలు, టియస్ సీసీఏ రూల్స్,
టియస్ మండల ప్రజా పరిషత్ చట్టం, టియస్ ఓఎస్‌ఎస్‌తో పాట వర్తమాన అంశాలు ఉంటాయి.
*♦ఈవో పరీక్ష (కోడ్141) సిలబస్:*
టియస్ బడ్జెట్ మాన్యువల్, టియస్ ఖజానా శాఖ కోడ్, టియస్ పింఛన్ కోడ్, భారత రాజ్యాంగ నిర్మాణం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్), పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్ అవ్వాలి.
*♦ఫీజు వివరాలు*
ప్రతి పేపర్‌కు రూ.200 వంతున ఫీజు చెల్లించాలి. జీవోటెస్ట్(GOT)కు రెండు పేపర్లకు రూ 400,ఈవోటెస్ట్(EOT)కు రూ.200 చొప్పున మొత్తం రూ.600 చెల్లించాలి. అలాగే ప్రతి పరీక్షకూ రూ.50 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
*♦పరీక్ష తేదీలు:*
జీవోటి (కోడ్ 88,) పేపర్–1 జూన్ 15 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు,
* జీవోటి(కోడ్ 97)పేపర్–2 *అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల* వరకూ ఉంటుంది.
*ఈవోటి (కోడ్141)*
జూన్ 16 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది.
*స్పెషల్ లాంగ్వేజ్ టెస్టు(పేపర్ కోడ్ 37)
*ఈవోటి (కోడ్141)*
జూన్ 16 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది.
*స్పెషల్ లాంగ్వేజ్ టెస్టు(పేపర్ కోడ్ 37)
తేది : 20.06.2023 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఉంటుంది
*డిపార్టుమెంటల్ పరీక్షలు-వివరణ:*
@ G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
@ కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.ఎటువంటి మినహాయింపు లేదు.
@ స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
*పదోన్నతులు(PROMOTIONS):*
@ స్కూల్ అసిస్టెంట్ లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
@ సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
@ 50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
♻ *Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:*
⚡ ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.
⚡పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.
@ ప్రశ్న : డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?
జవాబు : ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును. అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD రాయితీని ఇవ్వరాదు.
Attachments area
@ TS Departmental Test May 2020 Notification
@website : http://www.tspsc.gov.in
@ Departmental Test Study Material
@ Departmental Test Results
******

****