Sunday, 3 July 2022

Academic Calendar 2022-23

Academic Calendar 2022-23

 #     విద్యా సంవత్సరం (2022-23) మొత్తం 230 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.

 #     రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు  లేదా తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం.

#  అంగ మాధ్యమం ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతివారం 'కమ్యూనికేటివ్‌ స్కిల్స్‌ ఇన్‌ఇంగ్రిష్‌' పేరిట ఒక పిరియడ్‌ను నిర్వహిస్తారు. ఇందులో అంగ్ల పత్రికలు చదివించడం, కథలు చెప్పడం, కథల పస్తకాలు చదవడం, డ్రామా. దిన్ననాటికలు వేయడం వంటి కార్టకమాలను ఆమలుచేస్తారు.

వరీక్షల  టైం టేబుల్ ... ॥

@ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1: జులై 21 నాటికి పూర్తి 

@  ఎఫ్‌ఎ 2: సెప్టెంబరు 5వ తేదీలోవు

@ సమ్మేటివ్ అసెస్‌మెంట్‌-1: నవంబరు 1 నుంచి 7 వ తేదీ వరకు

@ ఎఫ్‌ఎ3: డిసెంబరు 21 నాటికి పూర్తి

@ ఎఫ్‌ ఎ 4 ; పదో తరగతికి 2023 జనవరి 31 నాటికి, మిగిలిన వాటికీ ఫిబ్రవరి 28 నాటికి

@ ఎస్‌ఏ-2 : 2023 ఏప్రిల్‌ 10 నుంచి 17వ తేదీ వరకు (1-9  తరగతులకు)

@ పదో తరగతికి ప్రీ పైనల్‌ పరీక్షలు: 2023 ఫిబ్రవరి 28 కి ముందు

@ పదో తరగతి చివరి పరీక్షలు: 2023 మార్చిలో

@  చివరి పని దినం: 2023 ఏప్రిల్‌ 24.

@  వేసవి సెలవులు: ఏప్రిల్‌ 25  నుంచి జూన్‌ 11 వరకు

@  మళ్ళీ పాఠశాలల పునషపారంభం: 2023 జూన్‌ 12వ తేదీ నుంచి

పండుగ  సెలవులు 

@ దసరా: సెప్టెంబరు 26  నుంచి అక్టోబరు 9 వ తేది  వరకు 14 రోజులు

@ క్రిస్మస్ సెలవులు  (మిషనరీ పాఠశాలలకు): డిసెంబరు 22  నుంచి 28  వరకు 7  రోజులు

@    సంక్రాంతి సెలవులు: 2023 జనవరి 13 నుంచి 17 వ తేదీ వరకు 5 రోజులు

DOWNLOAD :

Academic Calendar 2022-23