Sunday, 16 January 2022

SSC 2022 INFO

 SSC 2022 Info



@     Fee exemption:

    SC, ST, BC విద్యార్థులకు. సంబందించి.  గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు. ఆదాయం 20,000 ల లోపు ఉన్నట్లుగ  MRO certificate ఇస్తే  Fee examption. ఇవ్వవచ్చు.

@    Disabled Children :

👉 Dyslexia తో బాధ పడే విద్యార్థులకు

👉 3rd లాంగ్వేజ్. మినహాయింపు. కలదు

👉 Scribe ను ఉపయోగించుకోవచ్చు

👉 ప్రతి పేపర్  కు  60నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది.

G.O. Ms no. 34, dt. 05.03.2004

 Deaf &dumb students మరియు. Blind. విద్యార్థులకు

👉Pass marks:- 35 నుండి 20 మార్కులకు తగ్గించబడినవి

👉Blind విద్యార్థులకు scribe వినియోగించుకోవచ్చు

👉Deaf & dumb విద్యార్థులకు ఏవైనా రెండు. Languages. మినహాయింపు కలదు

మరియు ప్రతి పేపర్ కు అదనంగా. 30నిమిషాల సమయం ఇవ్వబడుతుంది.

G.O.Ms.no.33, dt.19.03.2001

అయితే. ముందుగా. DGE గారి. అనుమతి కోరుతూ లెటర్ పెట్టుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే. అప్లికేషన్స్ మరియు NR s. పంపించాలి.

✍️ Age condonation:

👉SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు. 31.08.2007 కు ముందు జన్మించి ఉండాలి అనగా, వారి వయస్సు: 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.

* Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు.  Age condonation. కు అవకాశం కలదు

* Govt/లోకల్ బాడీ. విద్యార్ధులకు.  సంబంధిత Headmaster 18నెల ల వరకు. ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికీ. అధికారం కలదు.

* Private/aided. విద్యార్ధులకు. Age condonation చేయుటకు. 18నెల  ల వరకు. DEO. ఆ పైన.2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు

* 2 సం. ల పైన.  Age condonation చేయుటకు వీలు లేదు.

Age condonation కు కావలసినవి:-

     300/- చాలనా.

     మెడికల్ సర్టిఫికేట్ 

     Date of birth proof

     Age condonation. కోరుతూ  Aplication

******

G.o. no 40 edn.  dt. 07.05.2002 

Govt. Memo no. 17120/exams/2004. dt.  08.06.2006