Thursday, 9 December 2021

Telangana Employees and Teachers Local Cadre Info

 


Telangana Employees and Teachers Local Cadre Info



#    Option Forms పై సూచనలు
Example : -

@    ఉమ్మడి మెదక్ జిల్లా నందలి ఉపాధ్యాయుల నుండి ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఉన్నందున ఆప్షన్ లను అడగడం లేదు త్వరలోనే అడుగుతారు కావున ఆప్షన్ ఫారం నింపుకొని సిద్ధంగా ఉండండి....

@    ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు విధిగా Option  Form సమర్పించవలెను.

 @    విదేశాలలో ఉన్న, సస్పెన్షన్లో ఉన్న, ఫారన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఆప్షన్ ఫామ్ ఇవ్వవలెను 

@    ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా Option ఫామ్ లో  పూర్వపు మెదక్ జిల్లా నుండి ఏర్పడిన జిల్లాలు అన్నింటికీ (3 జిల్లాలు) ఆప్షన్ ఇవ్వవలెను అనగా మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి జిల్లాలను మీకు అనుకూలమైన ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వవలెను.

@    Preferential కేటగిరీలో అనగా PHC 70%  పైగా ఉన్న వారు, mentally retarded పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు మరియు అదే విధంగా Cancer, kidney transplantaion, liver transplantation, open heart surgery  జరిగిన ఉపాధ్యాయులు మాత్రమే  Preferential category పరిధిలోకి వస్తారు.

@    Preferential Category కి సంబంధించిన సరైన ధ్రువ పత్రాలు జత పరచవలెను.

@    Legally Separated Women, Widowed మరియు Unmarried women ఉపాధ్యాయినిలకు preferential category వర్తించదు.

@    జిల్లాల allotment అయిన తరువాత పాఠశాల కేటాయింపు విధివిధానాలను  ప్రకటిస్తారు.
*****

Cadre employees are eligible for allotment


Download :