*ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను విజయవంతం చేయాలి*
భారత అంతరిక్ష కేంద్రం (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీహరికోట వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు వారి తరగతుల స్థాయిని అనుసరించి ప్రతిభా పోటీలను నిర్వహిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి తేలిపారు. తెలంగాణ సహా మొత్తం నాలుగు రాష్ట్రాలలో విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పాల్గొనే అవకాశం. పాల్గొనే విద్యార్థులు రిజిస్ట్రేషన్ కొరకై వెబ్సైట్ https://wsw.shar.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అని తెలియజేస్తున్నాము. రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితము. పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, విజేతలైన వారికి ప్రోత్సాహక బహుమతులు మరియు సర్టిఫికెట్స్ అందజేయబడును.
పోటీల వివరాలు :
*1. పెయింటింగ్ పోటీలు: 3 నుండి ఐదు తరగతుల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్ణయించిన అంశము అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా తెలియజేస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ ఉంటుంది.
*2. వక్తృత్వ పోటీలు: 8 నుండి 12 తరగతుల విద్యార్థులకు వకృత్వ పోటీ అంశాన్ని అక్టోబర్ 5న వెబ్సైట్ ద్వారా సమాచారం అందించి అదే రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుంది. బ్లూ జీన్స్ ప్లాట్ ఫారం ద్వారా పాల్గొనాల్సి ఉంటుంది.
*3. ఫోటోగ్రఫీ పోటీలు: 5వ తేదీన అదే రోజు పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఫోటోగ్రఫీ పోటీ.
*4. స్లోగన్ పోటీలు: 6వ తేదీన 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు స్లోగన్ పోటీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించబడుతుంది.
*5. క్విజ్ పోటీలు: 7వ తేదీన 8 నుండి 12 వ తరగతి విద్యార్థులకు కు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆన్లైన్ వేదిక ద్వారా క్విజ్ పోటీలు నిర్వహించబడును.
*6. డిజైన్ పోటీలు: 8వ తేదీన కళాశాల విద్యార్థులకు డిజైన్ కాంపిటీషన్ పోటీలు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించబడతాయి.
పై పోటీలతో పాటు 5 నుండి 10వ తేదీ వరకు భారత అత్యుత్తమ అంతరిక్ష శాస్త్రవేత్తల ఉపన్యాసాలు కూడా అందుబాటులో ఉంటాయి.
కనుక జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు అన్ని యజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్ స్పెషల్ ఆఫీసర్లు తప్పక చొరవ తీసుకొని విద్యార్థులకు తగు సమాచారాన్ని ఇచ్చి తప్పక పాల్గొనేలా ప్రోత్సహించ గలరు. పోటీలు అన్ని ఆన్లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించబడతాయి.
Ad:
Smart Online Shop :
Redmi Note 10S (Deep Sea Blue, 6GB RAM, 64GB Storage) -Super Amoled Display | 64 MP Quad Camera | Alexa Built in
@ Display: FHD+ (1080x2400) AMOLED Dot display; 16.33 centimeters (6.43 inch); 20:9 aspect ratio
@ Camera: 64 MP Quad Rear camera with 8MP Ultra-wide, 2MP Macro and Portrait lens| 13 MP Front camera
@ Processor: MediaTek Helio G95 Octa-core; 12nm process; Up to 2.05GHz clock speed
@ Battery: 5000 mAh large battery with 33W fast charger in-box and Type-C connectivity
@ Memory, Storage & SIM: 6GB RAM | 64GB UFS 2.2 storage expandable up to 512GB with dedicated SD card slot | Dual SIM (nano+nano) dual standby (4G+4G)
@ Alexa Hands-Free capable: Download the Alexa app on to use Alexa hands-free. Play music, make calls, hear news, open apps, navigate, and more, using just your voice, while on-the-go. Just ask and Alexa will respond instantly.
@ Best buy Price now at : https://amzn.to/3B2PXk7