ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు
@ పాఠశాల విద్యా శాఖ - సమగ్ర శిక్ష U-Dise 2019-20 లో పొందుపరచిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికి గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించారు.
@ ఉపాధ్యాయ గుర్తింపు కార్డులు ముద్రించే ముందు U-Dise 2019-20 లో పొందుపరచిన ఉపాధ్యాయుల వివరములు సరిచేసుకొనుటకు అవకాశం కల్పించినారు .
@ ఈ వెబ్సైట్ లో కొత్తగా రెండు అంశాలను చేర్చినారు అవి 1. Blood Group 2. Residential Address . వీటిని తప్పక నమోదు చేయవలసినది గా కోరనైనది.
@ ఈ క్రింద తెలిపిన Steps ప్రకారం మీ యొక్క వివరములను సరిచేసుకొనగలరు .
Step 1
Visit website : http://teacherinfo.telangana.gov.in/TIS/teacherIdCardInfo.do
Step 2
Enter Mobile Number and Treasury ID
After entering details; one system generated OTP will be generated to Your Registered Mobile Phone
Step 3
Enter the OTP received to your Mobile Number
Step 4
All the details required for the printing of the Teacher Card will appear. In case any missing or wrong information is available, enter the correct details and click on the “Submit” button.
NOTE : ఫోటో లేకపోయినా లేదా సరిగా లేకపోయినా Wanting Edit Photo పై click చేసి కొత్త ఫోటో upload చేసుకోండి. తరువాత submit నొక్కితే సరిపోతుంది. Submit చేసిన తరువాత మళ్ళీ మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి.
@ వివరములు నమోదుకు చివరి తేది : 30.08.2020
***********
@ టీచర్ ఐడెంటిటీ కార్డు లో వివరములు తప్పుగా ఉంటే ఏ క్రింది విధంగా మనం సరిచేసుకోవచ్చు.
Step 1
Visit Website : https://schooledu.telangana.gov.in/ISMS/officialLogin.xls
Step 2
Login : Your School U -Dise కోడ్ & Password , Enter captcha and submit
Step 3
Click on Teacher Information System
Step 4
Go to Services and Click on Teaching Staff Details
Step 5
Display a window is Cadre Strength Updation, Select Medium and క్లిక్ on GO button
Step 6
Display a new window is Category of Post Details and Teachers Details
Step 7
మన పేరు మరియు వివరముల ప్రక్కన Edit /Transfer /Retired /Upload Photo కలవు.
Step 8
Edit పై క్లిక్ చేయగా మనం గతంలో నమోదు చేసిన వివరములు Teacher Information కనబడును.
వివరములు సరిచేసిన తరువాత Update button పై క్లిక్ చేస్తే సరిపోతుంది .
Note: Step 7 లో కూడా ఫోటో upload చేయవచ్చు.
****************