Monday, 6 July 2020

NPS - PRAN & PAN Number Updation

 PRAN & PAN Number Updation


CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు  తమ *PRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Update చేయాలి.*

*గతంలోనే Update చేసినవారు, ఇప్పుడు Update చేయవలసిన అవసరం లేదు.*

*రెండు రకాలుగా PAN Number ను మన PRAN Account కు Update  చేయవచ్చును.*

1) ONLINE విధానం:-

*www.cra-nsdl.com website లో మన User ID (PRAN Number) , Password తో Login అవ్వాలి.

* 'Demographic Changes' Menu Option ను  Click చేసి, అందులో 'Update Personal Details' Option ను Click చేయాలి.

*ఇందులో చివరిగా ఉన్న 'Add/ Update PAN/Form -60' Option పై Click చేయాలి.

*అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, 'Generate OTP' Option పై Click చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది.

*OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.*

 2) OFFLINE విధానం:-

 *STO Office లో S-2 Form Submit చేయడం:-

*Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update చేసుకోవచ్చు.

Formats:


***********