దేశ వ్యాప్తంగా ఇప్పటికే విధించిన లాక్‌డౌన్ మే 3న ముగియనుండగా.. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మరో రెండు వారాలు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసినది . ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఉత్తర్వులను పొందండి.
* MHA Order 40/3 dt. 01.05.2020 Covid 19 New Guidelines
*💥3వ దశ లాక్‌డౌన్ నిబంధనలు ఇవే..*
►విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
►స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్
►హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్
►స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి
►అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు
►అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
►గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
►రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
►వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన
►కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు
►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
►రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
►గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
►ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
►ఆరెంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
►ఆరెంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
►ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ క్యాబ్‌లకు అనుమతి
►వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి
►రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
►33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
కొత్త రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితా రిలీజ్..
కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ఉన్న ప్రాంతాలను మూడు జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మరో కేంద్ర ప్రభుత్వం రెడ్, ఆరెంజ్, గ్రీన జోన్ల వివరాలను వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సదన్ ఈ వివరాలను తెలిపారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆమె దీనికి సంబంధించి లేఖలు రాశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ జాబితాను రిలీజ్ చేశారు. రికవరీ రేటు పెరిగిన తర్వాత కొత్తగా ఈ జోన్ల లిస్టును తయారు చేశారు. తాజా జాబితా ప్రకారం 130 జిల్లాలు రెడ్ జోన్‌లో, 284 ఆరెంజ్ జోన్, 319 గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35 వేలు దాటింది. మరణించిన వారి సంఖ్య 1147గా ఉన్నది. తెలంగాణలో ఆరు రెడ్ జోన్లు, 18 ఆరెంజ్ జోన్లు, 9 గ్రీన్ జోన్లు ఉన్నాయి. రెడ్ జోన్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉంటాయి.
తెలంగాణలో కరోనా వ్యాప్తిని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,038 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 28 మంది మృతి చెందారు.
రెడ్ జోన్ జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ అర్బన్
🟡ఆరెంజ్ జోన్ జిల్లాలు:
నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కుమ్రం భీం, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, జనగామ, నారాయణపేట, మంచిర్యాల
🟢గ్రీన్ జోన్ జిల్లాలు:
పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి👇👇